సమ్మర్ లో శోభిత ధూళిపాళ హాట్ షో

by Shiva |   ( Updated:2023-05-14 02:20:19.0  )
సమ్మర్ లో శోభిత ధూళిపాళ హాట్ షో
X

దిశ, వెబ్ డెస్క్ : క్రేజీ లుక్స్.. అట్రాక్ట్ చేసే కొంటె కళ్లు.. చీరకట్టైనా.. మోడ్రన్ డ్రెస్సైనా.. శోభితా దూళిపాళ అందం అజంతా శిల్పమే. తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ డ్రస్ లో.. శోభిత అందాలు వర్ణించడం తరం కాదు.ఎద పొంగులు కనిపించేలా స్లీవ్ లెస్.. థైస్ అందాలు బయట పడేలా. మోకాళ్ల పైకి ఉండేలా.. బట్టలు వేసుకుని ముురిపిస్తోంది బ్యూటీ. ఆమె చేసిన సినిమాల కంటే.. నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ తోనే ఎక్కవగా టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకుంది శోభిత.

ఈ మధ్యే చైతూతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది కూడా. కెమెరా కళ్లల్లో ప్రతీసారి పడుతున్నారు ఈ జంట చైతూని.. శోభిత పెళ్లి చేసకోబోతుందంటూ.. మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లికి నాగార్జున తో పాటు.. ఫ్యామిలీ అంతా ఓకే చెప్పారట. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. అందులోను తెనాలి పిల్ల అయిన శోభిత ధూళిపాళ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి అక్కడే ఎక్కువగా సెటిల్ అయ్యింది. ఇక తెలుగులో రెండు సినిమాలు అడివి శేష్ తో కలిసి నటించింది. అడవి శేష్ తో కలిసి గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి మెప్పించింది.

Read More: మొదటిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కు అనుష్క శర్మ

Advertisement

Next Story