ప్రైవేటు పార్ట్ చూపిస్తూ మర్మాంగాన్ని పట్టుకోమన్న డైరెక్టర్.. బట్టలు మొత్తం విప్పి సైజ్ కొలవమన్నాడు: స్టార్ హీరోయిన్

by Disha Web Desk 9 |
ప్రైవేటు పార్ట్ చూపిస్తూ మర్మాంగాన్ని పట్టుకోమన్న డైరెక్టర్.. బట్టలు మొత్తం విప్పి సైజ్ కొలవమన్నాడు: స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఏం జరిగిన పెద్దగా బయటకు రాకపోయేవి. ఇప్పుడు ఎంత చిన్న విషయమైన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల కాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్యన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. చాలా మంది నటీమణులు మీడియా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. తాజాగా హైదరాబాదు హీరోయిన్ షెర్లిన్ చోప్రా షాకింగ్ విషయాలు వెల్లడించింది. షర్లిన్ తండ్రి మరణించాక డైరెక్టర్ షాజీద్ తనను రూమ్ కు రమ్మన్నారని తెలిపింది. సినిమాకు సంబంధించి విషయాలు మాట్లాడాలని చెప్పి చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడని చెప్పింది. అతడి ప్రైవేటు పార్ట్ చూపిస్తూ తన మర్మాంగాన్ని పట్టుకోమన్నాడని.. నన్ను ఎక్కడపడితే అక్కడ టచ్ చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా ఆ ఫీలింగ్ ఎలా ఉందని అడిగారని, సైజ్ కొలవమని, తన ప్రైవేటు పార్ట్ సైజ్ చెప్పమని అడిగారని షర్లిన్ చెప్పుకొచ్చింది. ఆ టైంలో తనకు ఏం చేయాలో అర్థంకాక వెంటనే రూంలో నుంచి వెళ్లిపోయానని, భయపడి ఈ విషయాన్ని ఇన్నాళ్లు దాచానని షర్లిన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed