ఎత్తైన ఎద భాగాలతో అద్దాలను ముద్దాడుతోన్న బోల్డ్ బ్యూటీ..!

by Anjali |   ( Updated:2023-10-09 08:19:29.0  )
ఎత్తైన ఎద భాగాలతో అద్దాలను ముద్దాడుతోన్న బోల్డ్ బ్యూటీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కాంటా లాగా’ పాటతో బోల్డ్ నటిగా గుర్తింపు దక్కించుకున్న నటి షెఫాలీ జరీవాలా సినిమాల్లో వేశ్య, ప్రతినాయక, బోల్డ్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఈ హాట్ బ్యూటీ నట్ బలియే 2, బిగ్‌బాస్ 13 వంటి పలు రియాలిటీ షోల్లో, పలు వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాజాగా షెఫాలీ బ్లూ కట్ టాప్ ధరించి.. థైస్‌పై చేతులు పెట్టి, ఓ వైపు అలా ఒరచూపు చూస్తూ.. ఎత్తైన ఎద భాగాలను అద్దాలకు తాకిస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అద్దంలో తన నీడ కనిపించేలా.. కుర్రాళ్లకు మత్తెక్కించే చూపులతో స్టిల్స్ ఇచ్చిన ఈ పిక్స్ షెఫాలీ నెట్టింట షేర్ చేయగా.. క్షణాల్లో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంటుంది.


Advertisement

Next Story

Most Viewed