- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆమె అవసరానికి యూజ్ చేసుకునే రకం.. రతిక బండారం బయటపెట్టిన రాహూల్ సిప్లిగంజ్.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 గత సీజన్స్‌తో పోల్చుకుంటే పరిస్థితి అంత గొప్పగేమి లేదు. ఈ సీజన్‌పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనపర్చడం లేదు. కొంతమంది చేసే ఓవరాక్షన్ అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా రతిక, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌ల గొడవలు చేపల మార్కెట్‌లో ఉన్నట్లు గట్టిగట్టిగా అరవడం.. ఇదంతా ఫేక్ గేమ్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేయడం.. ఇలా జనాల్లో ఉన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గిపోతుంది. ఇదంతా పక్కన పెడితే.. సింపతీ కోసం మనుషులను వాడుకోవడం ఇదంతా ఫేక్ అని రతిక మాజీ ప్రియుడు రాహూల్ సిప్లిగంజ్ ఈమె పేరు తీయకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
‘‘ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్‌తోనే పైకి రావాలనుకుంటారు. కొంతమంది మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ వాడుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్” అంటూ చెప్పుకొచ్చాడు. ‘‘రాహుల్.. రతిక పేరు చెప్పకపోయినా.. ఇది కచ్చితంగా రతికను ఉద్దేశించే చెప్పాడు. హౌస్‌లో ఆమె బిహేవియర్ అలా ఉంది మరీ, రతిక వచ్చిన వారంరోజులకే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ.. తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరినో మిస్ అవుతున్నట్లు యాక్షన్ చేసింది. అక్కడ మొదలైంది తన డ్రామా, మొత్తానికి రాహూల్, రతిక లవర్స్ అనేలా అందరికి అర్థమవ్వాలని ప్లాన్ చేసిందంటూ’’ నెటిజన్లు రతికపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Read More..
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 విన్నర్ అవ్వడం కోసం..పీఆర్ టీంతో అలాంటి పనులు కూడా చేపిస్తారా?