దీపిక, నయన్‌తో షారుఖ్ స్టెప్స్.. సాంగ్ అదిరిపోయినట్లే..

by S Gopi |   ( Updated:2023-04-01 14:27:40.0  )
దీపిక, నయన్‌తో షారుఖ్ స్టెప్స్.. సాంగ్ అదిరిపోయినట్లే..
X

దిశ, సినిమా: ‘పఠాన్’తో రికార్డ్స్ క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘జవాన్’ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నయనతార ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. వీరి కాంబినేషన్‌లో సూపర్ డూపర్ మెలోడీ సాంగ్‌ను అద్భుతంగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అదే టైమ్‌లో తన లక్కీ చార్మ్ కోస్టార్ దీపికా పదుకొణేతో మరో సాంగ్ షూట్ జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్‌తో ఒకేసారి వర్క్ చేస్తున్న షారుఖ్.. ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్నట్లుగానే జూన్ 2న మూవీ రిలీజ్‌కు ప్రయత్నిస్తున్నాడు.

Also Read..

ఒకే ఒక్క పాత్రతో రాబోతోన్న హలో మీరా.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

Advertisement

Next Story