- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాతలతో సెక్స్ చేస్తేనే ప్రతిఫలం.. ఎఫైర్ పెట్టుకోకపోతే రాణించడం కష్టమే!
దిశ, సినిమా: ప్రముఖ నటి షామా సికిందర్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. రీసెంట్‌గా ఓ చానెల్‌తో మాట్లాడుతూ కొంతమంది దర్శకనిర్మాతలు స్నేహంగా ఉంటూనే తనతో సెక్స్ కోరుకున్నారని చెప్పింది. అయితే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, సినీ పరిశ్రమ చాలా మారిపోయిందన్న ఆమె.. యువ నిర్మాతలు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటూ స్త్రీలను గౌరవంగా చూస్తున్నారని తెలిపింది.
ఇక ఈ తరానికి పనిమీదే ద్యాస తప్ప సెక్స్ కావాలనే భావన ఎక్కడ కనిపించట్లేదన్న నటి.. గతంలో నిర్మాతలంతా ఎఫైర్ పెట్టుకోకపోతే స్నేహితులుగా ఉండలేమని, పనికి ప్రతిఫలంగా పడుకోవాలని వేధించిన సందర్భాలున్నట్లు గుర్తు చేసుకుంది. చివరగా భయంకరమైన, అసురక్షిత మానవుల మధ్య ఎందరో స్త్రీల హృదయాలు గాయపడ్డాయని, అయితే అందులో కొంతమంది మాత్రం మహిళల మనసు గెలిచి మన్ననలు పొందిన వారున్నారంటూ చెప్పుకొచ్చింది.
Also Read: స్పష్టంగా కనిపిస్తున్న ప్రైవేట్ పార్ట్స్.. రణ్‌వీర్ న్యూడ్ ఫొటోషూట్‌లో కొత్త ట్విస్ట్