- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ సంబంధమే మా విడాకులకు కారణం.. షకీరా
by Manoj |
X
దిశ, సినిమా : ప్రముఖ పాప్ స్టార్ షకీరా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన భర్త, ఫుట్‌బాల్ ప్లేయర్ గెరార్డ్ పిక్‌తో 12 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపింది. 'హిప్స్ డోంట్ లై' వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 45 ఏళ్ల గాయని.. 35 ఏళ్ల గెరార్డ్ పిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉండగా.. గెరార్డ్ పిక్ మరొక మహిళతో రిలేషన్షిప్లో ఉండటమే బ్రేకప్‌కు కారణమని తెలుస్తోంది. ఇక ఈ డివోర్స్ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసిన ఈ జంట.. 'మేము విడిపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం. మా పిల్లల శ్రేయస్సు కోసం మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుతున్నాం' అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story