- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగునీటి తంటాలు..పట్టించుకోవడం లేదని నిరసన
by Aamani |
X
దిశ, రేగోడ్ : నెలల తరబడిగా తాగునీటి ఇబ్బందులు కలుగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని రేగోడ్ బీసీ కాలనీ మహిళలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి స్థానికంగా ఒక రోజు విడిచి మరొక రోజు వస్తున్న నీరు తమ వీధిలో సరిగ్గా రాని కారణంగా చాలా అవస్థలు పడుతున్నామని ఆందోళన చేపట్టారు.సమస్య పరిష్కారించాల్సిన అధికారులు రావడం పోవడం తప్ప నీటిని అందించే సరియైన చర్యలు అమలు చేయడం లేదని ఆరోపించారు. నాయకులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చెందారు. తగు చర్యలు తీసుకోకపోతే అధికారులు, నాయకులను నిలదీస్తామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి మంచి నీటిని అందించే చర్యలు ఇకనైనా తీసుకోవాలని వారు కోరారు.
Advertisement
Next Story