ఆ పాత్రకు న్యాయం చేయలేదు.. మళ్లీ నటించాలని ఉంది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-06-06 12:53:08.0  )
ఆ పాత్రకు న్యాయం చేయలేదు.. మళ్లీ నటించాలని ఉంది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ముందు ఎన్ని వివాదాలు ఎదుర్కున్నా.. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపికా పదుకొణే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి తాజాగా మాట్లాడిన షాహిద్.. మహారావల్ రతన్ సింగ్ పాత్రకు న్యాయం చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఆ క్యారెక్టర్‌లో తన నటన గురించి ఇతరులు కొనియాడినా సరే తను మాత్రం సంతృప్తి చెందలేదని చెప్పాడు. ఆ వ్యక్తిత్వంలోని ఇతర అంశాలను బయటకు తీసుకురాలేదని అనుకుంటున్నానని, ఒకపాత్రలో మళ్లీ నటించి న్యాయం చేయాలనే అవకాశం వస్తే.. ఇదే పాత్రను ఎంచుకుంటానని తెలిపాడు.

Also Read... బొద్దుగా ఉందని ఆ హీరోయిన్‌ను దారుణంగా ట్రీట్ చేసిన కరీన

Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

Advertisement

Next Story