- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ డేట్‌లోనే శృంగారం.. ఓరల్ సెక్స్ కూడా ఓకే.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : ఫస్ట్ డేట్‌లోనే సెక్స్‌కు అంగీకరించడంపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటిని.. పలు బోల్డ్ ప్రశ్నలు అడగగా ఆసక్తికర సమాధానాలు చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ‘ఫస్ట్ డేట్‌లోనే మీరు సెక్సుకు అంగీకారం చెబుతారా? ఓరల్ సెక్స్, చీజ్.. ఈ రెండింటీలో ఏది గివ్వప్ చేస్తావు? అని హోస్ట్ అడిగారు. దీంతో ‘ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫస్డ్ డేట్‌లోనే శృంగారం చేయడానికి సిద్ధపడతా. ఎందుకంటే మొదటిసారి కలయికలోనే అతడు రొమాంటిక్ కాదని తెలిస్తే.. ఫేక్ నెంబర్ ఇచ్చి తననుంచి తప్పుకోవచ్చు’ అంటూ షాకింగ్ ఆన్సర్ చేసింది. అలాగే ఓరల్ సెక్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఓరల్ సెక్స్ కంటే చీజ్‌ని వదిలేయడానికే ప్రాధాన్యత ఇస్తా’ అని చెప్పడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ప్రియాంక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: స్టార్ హీరోయిన్ ఇలియానా బేబీ బంప్ ఫొటోలు వైరల్..