- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలు పుట్టాలంటే వాళ్లకు మగాళ్లు అవసరం లేదట.. నేటి హీరోయిన్లపై Radhika SarathKumar షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టానబుల్'. ఆహా వేదికగా సెకండ్ సీజన్‌లో దూసుకుపోతుంది ఈ షో. రాజకీయనాయకులతో, స్టార్ హీరోలు, హీరోయిన్లతో బాలయ్య సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌కు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌తో కబుర్లు పెట్టాడు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య రాధికను ఓ సీరియస్ ప్రశ్న వేశాడు.
''పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని అడిగాడు. దానికి రాధికా స్పందిస్తూ.. ''ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో చాలా మార్పులు వచ్చాయి. వాళ్లకు పెళ్లి అంటేనే పెద్ద సమస్యగా అయిపోయింది. రీసెంట్‌గా నేను కొంతమంది అమ్మాయిలు, యంగ్ హీరోయిన్లతో మాట్లాడాను. వాళ్లంతా పెళ్లి చేసుకొని పిల్లలు కనడం ఎందుకు..? సరోగసి.. ఐవిఎఫ్ లాంటి మార్గాలు ఉన్నాయి. మాకు మగాళ్లతో అవసరం లేదు అన్నారు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను'' అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ నటి రాధిక.
ఇవి కూడా చదవండి : పవన్ బాటలో శ్రీజ.. వేణుస్వామిఏం చెప్పారంటే ?