- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sonakshi Sinha: పెళ్లికి ముందు సీక్రెట్‌గా అతనితో ఏడేళ్లు డేటింగ్ చేశా.. సోనాక్షి సిన్హా ఆసక్తికర కామెంట్స్!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ ఏడాది జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వెకేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఏడేళ్ల నుంచి మేము డేటింగ్‌లో ఉన్నాం. పెళ్లికి ముందు ఎక్కడా మా రిలేషన్ గురించి చెప్పలేదు.
జహీర్ నాకు చాలా కాలం నుండి తెలుసు. మా రిలేషన్ వ్యక్తిగత విషయం కాబట్టి అందుకే సీక్రెట్‌గా ఉంచాం. చెబితే మా జంటకు దిష్టి తగులుతుందని చెప్పలేదు. మొత్తానికి ఇద్దరి ఫ్యామిలీస్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ క్షణాలను స్పెషల్‌గా మార్చాలనుకున్నాం. ఈ క్రమంలోనే సింపుల్‌గా పెళ్లి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాం. మా వివాహం కొంత మందిలో జరిగినప్పటికీ ఆ క్షణాలను మేమిద్దరం ఎంజాయ్ చేశాం. చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.