- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నటితో చిరు ఎఫైర్..చిరంజీవిని అవమానించి పుట్టింటి వెళ్లిపోతాను అని బెదిరించి సురేఖ?
దిశ, సినిమా : చిరంజీవి, సురేఖల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. చిత్ర పరిశ్రమలో వీరు ఆదర్శ జంటగా పేరొందారు. అంతే కాకుండా వీరి అన్యోన్యతను చూస్తే వేరే వారికి అసూయ కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బెస్ట్ కపుల్. ఇక వీరి మధ్య గొడవలు జరుగుతాయా అని ఎవరినైనా అడిగితే అలాంటిది ఏం ఉండదు అనే చెప్తారు. కానీ వారి మధ్య చాలా పెద్ద గొడవనే జరిగిందంట ఒకసారి. అంతేకాకుండా సురేఖ చిరంజీవి బెదిరించిదంట. నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను అంటూ చెప్పిందంట. ఇంతకీ ఆ గొడవ ఏంటి అనుకుంటున్నారా?
అయితే చిత్ర పరిశ్రమలో రూమర్స్ రావడం అనేది చాలా కామన్. నటీనటుల మధ్య ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో గాసిప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అయితే అప్పట్లో ఓ రూమర్ తెగ వైరల్ అయ్యింది. చింజీవి రాధికా, రాధా వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ పెట్టుకున్నారని పలు పత్రికలు బహిరంగానే రాసుకొచ్చాయంట. దీంతో ఆ వార్త చూసిన సురేఖ చాలా బాధపడిందంట. నా భర్త నాకు అన్యాయం చేస్తున్నాడని గొడవ పెట్టుకుందంట. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన చిరును బాగా తిట్టి అవమానించింది, చిరంజీవి తల్లి ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఇలాంటి వార్త ఇంకోసారి వస్తే నేను మా పుట్టింటికి వెళ్తాను అని చెప్పుకొచ్చిదంట. ఇక కొన్ని రోజుల తర్వాత అది రూమర్ అని తెలుసుకున్న సురేఖ చాలా బాధపడిపోయిదంట. నా భర్తను అనవసరంగా బాధ పెట్టాను అని కన్నీరు పెట్టుకుదంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయ్యో సురేఖ చిరును అంతగా అవమానించి బెదిరించిందా అంటున్నారు తన ఫ్యాన్స్.