- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయిన ‘ఫుల్ బాటిల్’ టీజర్.. రూట్ మార్చేసిన సత్యదేవ్
X
దిశ, సినిమా: టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ ప్రకారం సినిమాలో సత్యదేవ్ బాలయ్య ఫ్యాన్‌గా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పూర్తిగా మందు కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. సత్యదేవ్, బ్రహ్మాజీ ఇద్దరి మధ్య ఫన్నీ డైలాగ్ డెలివరీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు విలన్‌గా నటించిన సత్య ఈ మూవీలో మొత్తం తన రూట్ మార్చేశాడని తెలుస్తోంది.
Advertisement
Next Story