మహేశ్ బాబు 'Sarkaru Vaari Paata' అరుదైన రికార్డు

by Hamsa |   ( Updated:2022-08-19 08:08:35.0  )
మహేశ్ బాబు Sarkaru Vaari Paata అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా మే 12న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల్లో హిట్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే జూన్ 2న అమెజాన్ ప్రైమ్‌లో 'పేపర్ వ్యూ' పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా, ఈ సినిమా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. 'సర్కారు వారి పాట' నేటితో సక్సెస్ ఫుల్‌గా 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో పాటు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.

Also Read: ఆ రోజు నాకు సెంటిమెంట్ అంటున్న Mahesh Babu..

Advertisement

Next Story