- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samyukta: ట్రెడీషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న సంయుక్త.. ఫ్యాన్స్ ఫిదా
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘బింబిసార, సర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ అమ్మడు.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అలాగే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది.
తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్టోర్‌లో టిబిజెడ్ - ది ఒరిజినల్ యొక్క @tbz.theoriginal మంగళా జ్యువెలరీ కలెక్షన్ లాంచ్‌లో సంయుక్త మీనన్ పాల్గొంది. ఇందులో భాగంగా ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది. ప్రజెంట్ ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో.. ట్రెడీషనల్ లుక్‌లో అందంగా ఉన్నావంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు.