శోభితతో చైతన్య డేటింగ్‌పై సమంత కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-04-03 13:21:54.0  )
శోభితతో చైతన్య డేటింగ్‌పై సమంత కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారంటూ ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు వారిద్దరూ కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో ఈ న్యూస్ మరింత బలంగా మారుమోగుతుంది. అయితే రీసెంట్‌గా సమంత ఈ వార్తల పై తన సన్నిహితుల వద్ద రియాక్ట్ అయిన్నట్లు ఓ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

‘ఎవరు ఎవరితో వెళ్లిపోతే నాకేం అవసరం. ప్రేమ అంటే విలువ లేని వారు, ప్రేమకి మీనింగ్ తెలియని వారు, ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటే చాలు. ఇప్పటికైనా బిహేవియర్ మార్చుకుని ఆ అమ్మాయిని బాధపెట్టకుండా చూసుకుంటే బెటర్’ అని సమంత చెప్పుకొచ్చిన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ సామ్‌కు మాత్రం చైతు అంటే ఇంకా ఏదో మూల ప్రేమఉన్నట్టు కనిపిస్తుందని అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed