- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాగ చైతన్యకు సమంత రేటింగ్.. ఎన్టీఆర్ కంటే ఎక్కువనే
దిశ, సినిమా: టాలీవుడ్ లవ్‌లీ కపూల్ అయిన నాగచైతన్య-సమంత అంటే తెలియని వారుండరు. ఈ జోడికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమాలో జోడిగా నటించి రియల్ లైఫ్‌లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక జోడి అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. అయితే వీరు విడిపోయి చాలా ఇయర్స్ అవుతున్న తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అప్పట్లో నాగచైతన్యకు సమంత ఇచ్చిన రేటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నాగ చైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ..ఏ మాయ చేశావే సినిమాలో రొమాన్స్ విషయంలో కార్తీక్ పాత్రకు 10 కు 10 మార్కులు ఇస్తానని.. చైతన్య కింగ్ ఆఫ్ రొమాన్స్ అని.. తాను మాత్రం అంత రొమాంటిక్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే లుక్స్ పరంగా మాత్రం మహేష్ బాబు, నాగచైతన్యకు 10/10 రేటింగ్ ఇచ్చిన సమంత జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం 9.5 రేటింగ్ ఇచ్చారు. అలాగే రణబీర్ కపూర్‌కు 8, హృతిక్ రోషన్‌కు 7 మార్కులు ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.