10th క్లాస్ మెమో షేర్ చేసిన Samantha. ఎన్ని మార్కులో తెలుసా?

by Harish |   ( Updated:2023-01-27 14:53:23.0  )
10th క్లాస్ మెమో షేర్ చేసిన Samantha. ఎన్ని మార్కులో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను నటించిన ప్రతి ఒక ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియంది కాదు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సమంత తన 10th క్లాస్ మార్క్స్ మెమోను షేర్ చేసింది. ఆ మార్క్​లిస్ట్‌లో మొత్తం 1000కిగానూ 887 మార్కులు వచ్చాయి. ఈ ఫొటో చూసిన అభిమానులు 'మా సామ్ ఎప్పుడు నెంబర్​1' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



READ MORE

'రైటర్ పద్మభూషణ్‌' అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు: సుహాన్

Advertisement

Next Story