- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..
దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కేవలం 15-20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుండంతో ప్రేక్షకులు ఎక్కువగా దీనిపైనే మక్కువ చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దీనిని మనసులో పెట్టుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా త్వరత్వరగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అలా వారం వారం సూపర్ హిట్ చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తూ సినీ ప్రియులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1) నెట్‌ఫ్లిక్స్:
రోనీ చింగ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 17
ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17
జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 18
మనా మన్ (థాయ్ మూవీ)- డిసెంబర్ 18
ది మ్యానీ సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
దిలాన్ 1983 (ఇండోనేషియన్ మూవీ)- డిసెంబర్ 19
ది డ్రాగెన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ఫెర్రీ 2 (డచ్ మూవీ)- డిసెంబర్ 20
ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ వార్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 20
ఉంజులో (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 20
యూనివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
ఉజు మాకీ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
యో యో హనీ సింగ్: ఫేమస్ (హిందీ చిత్రం)- డిసెంబర్ 20
స్పై X ఫ్యామిలీ కోడ్ వైట్ (యాక్షన్ కామెడీ యానిమేషన్ మూవీ)- డిసెంబర్ 21
ది ఫోర్జ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 22
2) జియో సినిమా:
ట్విస్టర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 18
లెయిడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
మూన్ (వాక్ హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
పియా పరదేశియా (మరాఠీ చిత్రం)- డిసెంబర్ 20
ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 20
థెల్మా (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 20
3) అమెజాన్ ప్రైమ్:
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 18
బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
4) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్‌ఫుల్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 17
వాట్ ఇఫ్ సీజన్ 3 (మార్వెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
5) ఈటీవీ విన్ ఓటీటీ
లీలా వినోదం (తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 19
6) ఆహా ఓటీటీ
జీబ్రా (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
7) మనోరమ మ్యాక్స్:
పలోట్టీస్ 90స్ కిడ్స్ (మలయాళ చిత్రం)- డిసెంబర్ 18
8) లయన్స్ గేట్ ప్లే:
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 20
9) బుక్ మై షో:
సెంటిమెంటాల్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 20
10) సోనీ లివ్:
క్యూబికల్స్ సీజన్ 4 (హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 20