- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేశ్యపాత్రలో సమంత.. దానికోసం అది విప్పడానికి కూడా రెడీ అంట?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, వావ్ అనేలా తన ప్రతిభను కనబరస్తుంది. ఇక ది ఫ్యామిలీమెన్‌లో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాకుండా అందులో బోల్డ్‌గా నటించడంతో సామ్ చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే మరోసారి అలాంటి పాత్రనే చేయడాని రెడీ అయ్యిందంట. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌లో వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటుంది సమంత. ఈ క్రమంలోనే ఆలియాభట్ లా గంగుబాయి కతియవాడి స్టైల్‌లో ఉండే వేశ్య జీవిత చరిత్రలో నటించబోతుందంట.
అంతేకాదు ఈ సినిమాలో సమంత జాకెట్ తీసేసి టూ హాట్ గా నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తమన్నా జీ కర్దా వెబ్ సిరీస్ లో లా సమంత బోల్డ్ గా కనిపించబోతుందట. సమంత డైరెక్టర్ డిమాండ్ మేరేకే ఇలాంటి సీన్స్ చేస్తుందట.దీంతో తెలుగు నాట ఆమె పేరుని ట్రోల్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఒకవేళ నిజంగా అది జరిగితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఇక సమంత చాప్టర్ క్లోజ్ అంటూ ముచ్చటిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే, సామ్ స్పందించాల్సిందే.
Also Read..
ఏడాదిపాటు మేకప్ లేకుండా సాధారణ కాటన్ చీరలోనే ఉన్నా.. గాయత్రి
Vicky Kaushal: యంగ్ హీరోకు అంగస్తంభన సమస్య.. అసంతృప్తితో తరుచూ గొడవ పడుతున్న భార్య