- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న Samantha.. మెడలో తాళిబొట్టు! ఫొటోలు వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అనంతరం తన లైఫ్ తాను లీడ్ చేసుకుంటుంది. అయితే తాను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. సమంత మెడలో తాళితో సహ నల్లపూసలు ధరించి దర్శనమిచ్చింది. దీంతో సమంత రెండో పెళ్లి చేసుకుందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే.. మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధితో గత కొంతకాలంగా పోరాడి గెలిచిన సమంత.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు, షూటింగ్ సెట్ నుంచి లీక్ అయ్యాయి. అయితే.. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ మీద పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుచేతనే ఆమె మెడలో తాళీతో పాటు, నల్లపూసలు ధరించింది తప్ప నిజంగా పెళ్లి చేసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు సమంత సన్నిహిత వర్గాలు. కాగా.. సినిమాలతోపాటు పలు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తుంది సమంత.
Read more : డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కల్యాణ్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘OG’ అలా ఉండాలంటూ..!