- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా: ‘ఖుషి’ ట్రైలర్
దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటలు సూపర్ హిట్ కాగా.. తాజగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. లవ్, రొమాన్స్, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ‘దీనమ్మ కశ్మీర్.. సేమ్ రోజా సినిమాలాగే ఉంది’ అనే డైలాగ్ అలాగే ‘భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా’ అనే డైలగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కుటుంబం అంగీకరించకపోవడంతో హీరో హీరోయిన్ బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారి మధ్య గొడవలు జరగడం, ఎమోషన్ సీన్లు ట్రైలర్‌లో చూపించారు. మొత్తానికి డైరెక్టర్ శివ నిర్వాణ మూవీని ఎమోషనల్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
- Tags
- samantha