Samantha :ఆ హీరో టాప్ సీక్రెట్ బయటపెట్టిన సమంత?

by samatah |   ( Updated:2023-05-23 12:14:19.0  )
Samantha :ఆ హీరో టాప్ సీక్రెట్ బయటపెట్టిన సమంత?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటనతోనే కాకుండా ఈ అమ్మడు అందం, అభినయంతో ఎంతో మందిని కూడగట్టుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా సమంత చేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సామ్‌కి డబ్బింగ్ చెప్పే సింగర్ చిన్మయ్ అందికి తెలిసే ఉంటుంది. వీరిద్దరు మంచి స్నేహితులు. చిన్మయ్‌తో సమంత చాలా క్లోజ్‌గా ఉంటుంది.

అయితే చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకి మంచి ఫ్రెండ్, కాగా, తాజాగా అతని గురించి సామ్ పోస్టు పెట్టింది. అదేంటంటే.. అసలు పెళ్లిలో ఈ భోజనం చేసి వెళ్లే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుందో నాకు తెలియదు కానీ బ్రో ముందు భోజనం చేసి వెళ్లండి అని ఉండే ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ కి సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ని ట్యాగ్ చేసింది.దాంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఏంటి రాహుల్ రవీంద్రన్ తినడానికే పెళ్లిళ్లకు వెళ్తారా అంటూ నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.అంతేకాదు ఆ హీరో గురించి సమంత సీక్రెట్ బయట పెట్టింది అంటూ ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు.

Read more:

Janhvi Kapoor: జలకన్యలా.. జాన్వీ కపూర్..!

BRO సినిమా అప్‌డేట్: సాయితేజ్ ఫస్ట్ లుక్‌ విడుదల

అస్తమానం డేట్‌కు వెళ్దామని పిలిచేవాడు: హన్సిక కామెంట్స్ వైరల్

Advertisement

Next Story