- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAMANTHA: నాగ చైతన్యకు రాఖీ కడుతా.. సమంత కామెంట్స్ వైరల్..
దిశ, సినిమా: ఒకప్పుడు సమంత - నాగ చైతన్య ఒకే ఫ్రేములో కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అభిమానులు. ఇప్పుడు విడిపోయారు. వేరు వేరు దారులు ఎంచుకున్నారు. కొత్తగా చైతు మళ్లీ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో చై - సామ్ లవ్ స్టోరీ వైరల్ అవుతుంది. ' ఏ మాయ చేశావే ' సినిమాలో తొలిసారి కలిసి పని చేసిన ఇద్దరు .. అదే టైంలో ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి తరుచుగా కలిసేవారు. ఓ సమయంలో సమంతను చూసి ఇంట్లో ఉన్న కుక్క పరుగెత్తుకు వెళ్లడం చూసి షాక్ అయ్యాడట నాగార్జున. ఇదేంటి మా కుక్క సామ్ ను చూసి అంత అఫెక్షన్ ఫీల్ అవుతుంది అనుకున్నాడట. కానీ అసలు కథ ఇది అని తర్వాత తెలిసిందని ఓ షోలో చెప్పుకొచ్చాడు నాగ్.
ఇక ఇదిలా అంటే చైతు - సమంత లవ్ జర్నీ నాలుగు ఏళ్లు కొనసాగినా.. చై ఇంట్లో చెప్పేందుకు భయపడ్డాడట. ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కంగారుపడుతూ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడట. దీంతో సామ్ ఇప్పుడు చెప్పకపోతే నాగ చైతన్యకు రాఖీ కట్టేస్తా అని భయపెట్టిందంట. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. ఎంత చూడచక్కగా ఉండేవారు.. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో ఎలా తెలిసేది అని బాధపడుతున్నారు.