‘శాకుంతలం’ నుంచి సమంత కొత్త పోస్టర్ రిలీజ్

by sudharani |   ( Updated:2023-03-23 15:39:49.0  )
‘శాకుంతలం’ నుంచి సమంత కొత్త పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నా ఈ మూవీ ఏప్రిల్ 14న విడుద‌ల‌కానుంది. దీంతో మూవీ ప్రమోష‌న్స్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్, సాంగ్స్, సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా సమంత న్యూ లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో సామ్ ఒంటి నిండా ఆభరణాలతో అతిలోక సుందరిలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : ‘రంగమార్తాండ’.. బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి


Also Read...

శాకుంతలం సినిమాకు మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?


Advertisement

Next Story