- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడా పొలిటీషియన్ కుమారుడితో సమంత ప్రేమాయణం.. అందుకే చైతూ-సిద్ధును మోసం చేసిందా?
దిశ, సినిమా: ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ‘బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, దూకుడు, మజిలీ, అఆ, రంగస్థలం, ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. పరిశ్రమకు వచ్చాక కొన్నాళ్లకు అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది.
దాదాపు ఐదారేళ్లు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ వీరి బంధం కలకాలం నిలవలేకపోయింది. పలు మనస్పర్థల కారణంగా సామ్-చై విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే సమంత.. నాగచైతన్య కంటే ముందే టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా సామ్.. నాగచైతన్య - సిద్ధార్థ్ తో ప్రేమలో పడక ముందే మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
విషయానికొస్తే.. సమంత చదువుకునే రోజుల్లో ప్రముఖ పొలిటీషియన్ కొడుకు సమంతను ప్రేమించాడట. ప్రేమించాలని బాగా ఇబ్బంది పెట్టాడట. దీంతో సమంత కూడా అతడి ప్రేమను అంగీకరించి.. తిరిగి ప్రేమించిందట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారణంగానే నాగ చైతన్య - సిద్ధార్థ్ ను మోసం చేశావా? అంటూ సమంత ను హేట్ చేసే జనాలు కామెంట్లు పెడుతున్నారు.