- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనబోతున్న Samantha
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికి ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతుందట. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. ఆగస్టు 20న ఈ కార్యక్రమం జరుగనుండగా సమంత 18 లేదా 19న న్యూయార్క్ వెళ్లబోతుందట. గతంలో ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అభిషేక్ బచ్చన్, తమన్న, సన్నీ డియోల్, రవీనా టాండన్, అర్జున్ రాంపాల్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటిలు హాజరయ్యారు. ఈసారి సమంతకు అవకాశం దక్కింది.
Advertisement
Next Story