- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో ఇండియా పరువు తీస్తున్న సమంత.. దారుణంగా ఫైర్ అవుతోన్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న సమంత ప్రస్తుతం హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇండిపెండెన్స్ డే పరేడ్ సెలబ్రేషన్స్ కోసం అమెరికా వెళ్లింది. కాగా న్యూయార్క్‌లో వీధుల్లో నిన్న (ఆగస్టు 22) బ్లాక్ కలర్ శారీలో హాట్ ఎక్స్‌పోసింగ్ చేసింది. దీంతో తాజాగా ఇండియా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నువ్వు ఇండియాలో ఇలాంటి వేశాలు ఎన్నో వేశావు. ఇక అమెరికా వెళ్లి కూడా పరువు తీస్తున్నావా? నీవు కట్టుకున్నది శారీనేనా?డ్రెసా? అంతా క్లియర్‌గా చూసిస్తున్నావ్.’ అంటూ గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో చూపించాల్సిన పరువాలను దాచుకొని.. చూపించకూడనివి చూపిస్తున్నావ్.. అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Read More : Samantha పెళ్లి చేసుకోబోయే కొత్త Boy Friend ఇతనేనా..? నెట్టింట ఆ ఇద్దరి ఫొటో వైరల్
Samantha: న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్
- Tags
- samantha