- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAMANTHA: ‘న్యాయం చేయండి’.. హార్ట్ బ్రేక్ సింబల్ జోడించి సమంత ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్. జి కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రముఖ రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు స్పందించి విచారం వ్యక్తం చేయడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఘటనపై స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికన ఓ స్టోరీ రాసుకొచ్చింది. అందులో జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరింది. అంతేకాకుండా ఈ ఘటనపై ఎమోషనల్ అవుతూ హార్ట్ బ్రేక్ సింబల్ జోడించి సంతాపం వ్యక్తం చేసింది.
హీరోయిన్ సమంత విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సమంత చివరగా నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇకపోతే నాగ చైతన్య-శోభితా ధూళ్లపాళ్ల నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కు గురవుతుంది. నెట్టింట సామ్ ఏ పోస్ట్ పెట్టిన తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ హీరోయిన్ కూడా ఓ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే వార్త ట్రెండింగ్ లో ఉంది.