- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాల్లోకి రాకముందు సమంత చేసిన పని ఇదా.. కేవలం రూ.5 వేల కోసం.. వైరల్ అవుతున్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు స్టార్స్‌గా కొనసాగుతున్న నటీనటులు ఒకప్పుడు చిన్న చిన్న యార్డ్స్ చేసి పైకి వచ్చిన వాళ్లే. అలాంటి వారిలో మన సమంత ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత కేరళ రాష్ట్రంలో పుట్టి.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. ఇక ఆమె చదువుకున్న రోజుల్లో నటన మీద ఇష్టంతో కాలేజీలో పలు కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొనేదట. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టకముందు.. ఓ వాణిజ్య ప్రకటనలో చేసే అవకాశం వచ్చింది.
తమిళనాడుకు చెందిన ఆషిక జ్యూవలరీకి సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది సమంత. ఆమె మొట్టమొదటి స్ర్కీన్‌పై కనిపించింది ఆ యార్డ్ తోనే. ఈ యార్డ్‌కు సమంతకు అప్పట్లో రూ. 5వేలు పారితోషికం ఇచ్చారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. సమంత గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.
Read More: ఓటీటీ లోకి వచ్చేసిన అనుష్క హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?