సల్మాన్ ఖాన్‌కు ఆ వ్యాధి.. S** చేయలేడు.. అందుకే పెళ్లి కాలేదా?

by Nagaya |   ( Updated:2023-03-16 17:38:33.0  )
సల్మాన్ ఖాన్‌కు ఆ వ్యాధి.. S** చేయలేడు.. అందుకే పెళ్లి కాలేదా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే అయి ఉంటుందా అనే సందేహం వస్తోంది. సల్లూ భాయ్‌కు ‘ఎరెక్టయిల్ డిస్‌ఫంక్షన్’ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారికి అంగస్తంభన జరగదు. 40-60ఏళ్ల వ్యవధిలో ఉన్న పురుషుల్లో దాదాపు సగం మందికి ఈ డిసీజ్ ఉంటుంది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక డిప్రెషన్‌కు లోనవుతున్నవారు కూడా ఉన్నారని నిపుణులు చెప్తుంటారు.

Also Read..

37ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న వర్మ.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story