- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ - అక్షయ్‌ల డ్యాన్స్ వీడియో వైరల్!
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'సెల్ఫీ'. మంచి మసాలా కామెడీతో ఈ మూవీ ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా ప్రచారం చేస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ క్రమంలోనే అక్షయ్‌కి సల్మాన్‌ఖాన్ సపోర్ట్‌గా నిలబడ్డాడు. బాలీవుడ్‌లో ఒక హిట్ కూడా లేక సతమతమవుతున్న స్టార్స్ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సల్మాన్‌తో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి పోస్ట్ చేశాడు అక్షయ్. 'మై ఖిలాడీ తూ అనారీ'కి అంటూ సాగే ఓల్డ్ సాంగ్స్ న్యూ వెర్షన్‌లో ఇద్దరు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
Advertisement
Next Story