- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRO సినిమా అప్‌డేట్: సాయితేజ్ ఫస్ట్ లుక్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న బ్రో సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సాయితేజ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఫుల్ వైట్ డ్రెస్‌లో సాయితేజ్ క్లాస్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నది. దీనికి తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను జులై 28న ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Read more:
Janhvi Kapoor: జలకన్యలా.. జాన్వీ కపూర్..!
Niharika Konidela :మెగా డాటర్ నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?