- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saif Ali Khan First Look in Devara : ‘దేవర’ నుంచి సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్!
X
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ఇప్పటి వరకు రిలీజైనా ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి ఇటీవలే రిలీజైన స్పెషల్ గ్లింప్స్ వరకూ ప్రతీది చిత్రంపై అంతకంతకూ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు సైఫ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఎన్టీఆర్ చేతులు మీదుగా సైఫ్ అవైటెడ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సైఫ్ భైరాగా కనిపించనుండగా రిలీజైన పోస్టర్ వీర లెవల్లో ఉంది.
Advertisement
Next Story