- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను పూర్తిగా కోలుకోలేదు.. మళ్లీ సర్జరీ చేయించుకోవాలి: Sai Dharam Tej
X
దిశ, సినిమా: బైక్ ప్రమాదం కారణంగా కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అయితే ఇటీవలే కోలుకొని ‘విరుపాక్ష’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మేనమామ పవన్‌తో కలిసి ‘బ్రో’ సినిమాతో మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ మూవీ ప్రమేషన్స్‌లో బాగంగా ఓ షాకింగ్ విషయం చెప్పాడు తేజ్. ఏమిటంటే ఈ చిత్రం తర్వాత ఇండస్ట్రీకి ఒక ఆరు నెలల విరామం ఇవ్వనున్నాడట. ఎందుకంటే ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి తేజ్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదట. తన బాడిలో ఏర్పర్చిన ప్లేట్స్ తొలగించడానికి ఒక చిన్న సర్జరీ ఉన్నట్లు వెల్లడించారు. సర్జరీ పూర్తికాగానే 6 నేలలు విశ్రాంతి తీసుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు సాయి ధరమ్ తేజ్.
Read More : పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ‘BRO’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Next Story