- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అవకాశాలు లేకపోతే హీరోయిన్స్ ఇలాగే బరితెగిస్తారు.. యంగ్ బ్యూటీ ఫొటో షూట్‌పై నెటిజన్లు ఫైర్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘అశోక వనంలో అర్జున కల్యాణం, స్పార్క్, నా సామి రంగా’ వంటి సినిమాల్లో నటించింది కానీ.. ఊహించినంత ఫలితం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నెట్టింట గ్లామర్ డోస్ మరింత పెంచేసింది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ అమ్మడు.. గ్లామర్ షోతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలని షేర్ చేసింది. తన కోట్ విప్పేసి స్పోర్ట్ బ్రాలో దర్శనమిచ్చింది. ఎద అందాలు కనిపించేలా ఈ అమ్మడు చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇవి చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ‘నీ నుంచి ఇది ఊహించలేదు’ అని ‘సినిమా అవకాశాలు లేకపోతే హీరోయిన్స్ ఇలాగే బరితెగిస్తారు’ అంటూ రుక్సార్పై ఫైర్ అవుతున్నారు.
Read More..