- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ అనుష్క పేరుతో రూ.51 లక్షల మోసం!
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో భారీ మోసం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, హీరోయిన్ అనుష్క పేరుతో మరో భారీ మోసం జరిగింది. అనుష్క, సంగీత దర్శకుడు మణిశర్మల అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత నిర్యాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడు. అతని దగ్గర నుండి ఏకంగా రూ. 51 లక్షలు వసూలు చేసి అనుష్క, మణిశర్మల అపాయింట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. చాలా రోజులయినా ఇప్పటివరకు అతడి జాడ లేకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న నిర్మాత లక్ష్మన్ చారి ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Also Read....
Advertisement
Next Story