- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్‌లో RRR ఘనత.. రజనీకాంత్ రికార్డు బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూనే.. విదేశాలలో రికార్డులను బ్రేక్ చేస్తోంది. అయితే అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ జపాన్ బాక్సాఫీస్ కలెక్షన్‌తో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ సినిమా జపాన్‌లో రూ. 24 కోట్ల వసూళ్లు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదివరకు జపాన్‌లో రజనీకాంత్ ముత్తు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్‌లు సొంతం చేసుకుంది. ముత్తు మూవీని కూడా వేనక్కు నెట్టి తాజాగా ఆర్ఆర్ఆర్ జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇకపోతే జపాన్‌లో 24 సంవత్సరాల క్రితం విడుదలైన రజనీకాంత్ సినిమాను బ్రేక్ చేయడం విశేషం.
Also Read...
Anjali denies marriage rumour :ఆ కుర్రాడితో అంజలి పెళ్లి అయిపోయిందా..!