- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > Rishab Shetty: ‘కాంతార’ ప్రీక్వెల్.. భూత కోల వీడియో షేర్ చేసిన రిషబ్ శెట్టి
Rishab Shetty: ‘కాంతార’ ప్రీక్వెల్.. భూత కోల వీడియో షేర్ చేసిన రిషబ్ శెట్టి

X
దిశ, సినిమా: ‘కాంతార’తో ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం విదేశాల్లోనూ ఈ మూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. పంజుర్లీ దైవానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ మూవీలో భూత కోల, సంప్రదాయాల గురించి వివరించిన ఆయన.. నిజజీవితంలోనూ ఈ కార్యక్రమానికి హాజరై, ఆశీర్వదం పొందిన వీడియోను పోస్ట్ చేశాడు. కాగా ఈ క్లిపింగ్ చూసిన నెటిజన్లు.. పంజుర్లీ జీగా కనిపించిన వ్యక్తి, రిషబ్ శెట్టిలాగే ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. ఈ కల్చర్ గురించి మరిన్ని విశేషాలు తెలిపేందుకు ‘కాంతార’ ప్రీక్వెల్‌తో రావాలని కోరుతున్నారు.
Next Story