- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సార్’ అని పిలవనని షారుఖ్‌తో చెప్పేశా.. రిధి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Harish |
X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రిధి డోగ్రా నటుడు షారుఖ్ ఖాన్‌ను పిలిచే పద్ధతి గురించి ఆసక్తికర విషయం వెల్లడించింది. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న ‘జవాన్’ మూవీలో ఓ కీ రోల్ పోషిస్తున్న రిధి.. బాద్‌షాతో షేర్ చేసుకున్న సెట్ అనుభవాలను పంచుకుంది. అలాగే పదేళ్ల వయసునుంచే ఎస్ఆర్‌కేకు పెద్ద అభిమానినన్న ఆమె.. ‘నేను అతనితో స్పష్టంగా చెప్పాను. మిమ్మల్ని షారుఖ్ ‘సార్’ అని పిలవను. షారుఖ్ మాత్రమే అంటాను’ అని అనుమతి తీసుకున్నట్లు చెప్పింది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోతో నటించడం పెద్ద రిస్క్‌గా పేర్కొన్న బ్యూటీ.. తన దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు ఏ అవకాశాన్ని వదులు కోదలచుకోలేదని చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story