- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఉమెన్ సెంట్రిక్' చిత్రాలు చేయలేను: Rhea Kapoor
దిశ, సినిమా: ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రియా కపూర్ 'ఉమెన్ సెంట్రిక్' చిత్రాలు నిర్మించలేనంటోంది. 'వీరే ది వెడ్డింగ్', 'ఖూబ్‌సూరత్' వంటి సినిమాలు నిర్మించిన ఆమె.. ఎల్లప్పుడూ 'మెన్ సెంట్రిక్' మూవీస్ చేయడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలిపింది. అలాగే తన దగ్గరకు ఎన్నో మహిళా ఆధారిత కథలు వచ్చాయన్న రియా.. మొదటినుంచి అలాంటి చిత్రాలు తీసేందుకు ఆసక్తి చూపించలేదని స్పష్టం చేసింది. 'యువతుల కథ చుట్టూ సినిమా నిర్మించడం సౌకర్యంగా ఉంటుంది. కానీ, మహిళల గురించిన లోతైన భావాలను చూపించడం అతిపెద్ద సవాల్. నేను అలాంటి సాహసం చేయలేను. నా సినిమాల్లో స్త్రీలు ఉంటారంతే. నేను ఎల్లప్పుడూ నా కంఫర్ట్ జోన్‌లో ఉండేందుకే ప్రయత్నిస్తా' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా మహిళా నటులు ఎల్లప్పుడూ ధైర్యంగా, సరదాగా ఉంటారని భావిస్తానన్న నిర్మాత.. హీరోలు సెన్సిటివ్ అండ్ ఎమోషనల్‌గా ఉంటారని చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి : 30 మంది ఒకేసారి.. SEX చేస్తామని అడిగారు: తేజస్వీ