- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయనున్న RGV.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ?
దిశ, సినిమా : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, వివాదం సృష్టించడంలో ఆయనకు మించిన తోపు లేరటారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది బయో పిక్‌లు తీస్తున్నారు. ముఖ్యంగా నటీనటుల బయోపిక్‌లు తీయడం చాలా కామన్ అయిపోయింది.
అయితే ప్రస్తుతం ఆర్జీవీ కూడా ఓ హీరో బయోపిక్ తీయడానికి రెడీ అయ్యాడంట. ఆయనెవరో కాదు, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఇప్పటికీ ఈ హీరో అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక ఈ నటుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఆర్జీవీ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈ దర్శకుడు గనుక బయోపిక్ తీస్తే అది బ్లాక్ బస్టర్ అవుతోంది అంటున్నారు ఆయన అభిమానులు.
ఎందుకంటే?ఇతర డైరెక్టర్స్ బయోగ్రఫీస్ తీస్తే ఆ వ్యక్తి లైఫ్ లో జరిగిన కొన్ని సన్నివేశాలను చూపించడానికి మొహమాట పడతారు. కానీ, ఆర్జీవీ మాత్రం ఎవరికీ భయపడకుండా, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాడు. ఇక ఇదంతా పక్కన పెడితే, ఆర్జీవీ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయడానికి రెడీ అవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆందోళనకు గురి అవుతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హీరోకు, మెగా ఫ్యామిలీకి కలహాలు ఉన్న విషయం తెలిసిందే. మరి నిజంగానే ఆర్జీవీ బయోపిక్ తీస్తాడో లేదో వేచి చూడాలని అంటున్నారు నెటిజన్స్.
Read More..