- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTRకు రేణు దేశాయ్ సంచలన వీడియో కాల్.. ఊహించిన విధంగా ఇలా మాట్లాడిందేంటి? షాక్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బద్రి, జానీ చిత్రాల్లో నటించి పవన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరు అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. ఎందువలనో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. అయితే ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ రేణు దేశాయ్ తాజాగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిందట. మరీ వీడియో కాల్ లో రేణు దేశాయ్ ఏం మాట్లాడిందంటే..?తారక్ నటిస్తోన్న దేవర చిత్రం నుంచి వదిలిన సాంగ్స్‌కు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుందని, అది రేణు దేశాయ్‌కు చాలా సంతోషాన్నిస్తుందని ఎన్టీఆర్‌తో కాల్ లో చెప్పిందట.
ఫస్ట్ టైమ్ ఇలా రొమాంటిక్‌గా లుక్ లో కనిపించావు అన్నదట. దేవర నుంచి విడుదలైన తారక్ సాంగ్స్ ఎంతో బాగా నచ్చాయని తెలిపిందట. ఎవరూ ఎన్ని ట్రోల్స్ చేసిన పట్టించుకోవద్దని ధైర్యం చెప్పిందట. దేవర ఫిల్మ్ పక్కా బ్లాక్ బస్టర్ కొడుతుందని, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకని రేణు దేశాయ్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్‌లో మాట్లాడిందట. ఇక గతంలో ఎన్టీఆర్ గురించి ఈ నటి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అకీరా, ఆద్యలను కలవడానికి వస్తారని, నన్ను సినిమాల్లో నటించొచ్చు కదా అని తరచూ మోటివేట్ చేసేవారని పలు సందర్భాల్లో రేణు దేశాయ్ వెల్లడించింది. రేణు ప్రస్తుతం ఎన్టీఆర్‌తో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతవరకు ఎవరికీ అలా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ ఎన్టీఆర్‌కు స్పెషల్‌గా వీడియో కాల్ చేసి ప్రశంసలు కురిపించింది. తారక్‌కు తన కొడుకులాగా భావిస్తుంది కాబట్టే స్పెషల్ విష్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.