- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ జీవితాంతం మిస్ అవుతా.. రష్మీ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు షోస్‌లో సందడి చేయడంతో పాటుగా.. సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన షోల వల్ల ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే సోషల్ మీడియాలోనూ పలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది. అయితే ఇటీవల తన తాతయ్య మృతి చెందినట్లు ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ అందరినీ కదిలించింది.
తాజాగా, రష్మీ తన తాతని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మనమే కాదు.. మూగజీవాలు కూడా మా తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. మీరు నాన్నమ్మను 1.5 సంవత్సరాలుగా మీరు ఆమెను ఎంతగా మిస్ అయ్యారో నాకు తెలుసు. ఇప్పుడు మీరిద్దరు పైన కలుసుకుంటారని అనుకుంటున్నాను. నా జీవితాంతం నిన్ను మిస్ అవుతాను. కానీ నా లైఫ్ మొత్తం నానితో, నీతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. 17 ఆగస్టు 202419 జనవరి 2023 ఒక శకం ముగుస్తుంది’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన తాతయ్య డెడ్‌బాడీ వద్ద తన పెట్ నిల్చొని చూస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఇక రష్మీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెను ఓదారుస్తున్నారు.
(Video Link Credits to rashmi gautamInstagram Channel)