- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవితేజ Ravanasura (రావణాసుర) రిలీజ్‌కు ముహూర్తం ఖరారు.!
X
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'రావణాసుర'. భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. ఈ ఐదుగురు నటీమణులు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవి తేజ ఈ సినిమాలో లాయర్‌గా నటించనుండగా.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. కాగా.. అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ అండ్స్ ఆర్‌టీ టీమ్‌వర్క్‌తో నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి : 'Kantara సినిమా టీమ్‌కి లీగల్ నోటీసులు..
Advertisement
- Tags
- Ravi Teja
Next Story