- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ఫస్ట్ టైమ్ రవితేజతో రొమాన్స్ చేయబోతున్న రష్మిక.. ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా
ఫస్ట్ టైమ్ రవితేజతో రొమాన్స్ చేయబోతున్న రష్మిక.. ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా
X
దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ, నేషనల్ క్రష్ రష్మికల జోడికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. గోపిచంద్ మలినేని, రవితేజ కాంబోలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో రవికి జోడిగా రష్మికను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ శ్రీలీలను అనుకున్నప్పటికీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తన ప్లేసులో రష్మికను తీసుకున్నారట. ఇక ఇప్పటివరకూ రవి, రష్మి్కలు కలిసి నటించకపోవడంతో ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ కల్పించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ రవితేజ, గోపిచంద్‌లకు నాలుగో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.
Advertisement
Next Story