- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా కొడుక్కు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రవితేజ సంచలన కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్ : ధమాకా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన రావణాసుర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ తన కొడుకు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా హరీష్ శంకర్, రవితేజ అలాగే సుశాంత్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో హరిష్ శంకర్ రవితేజ కొడుకు గురించి మాట్లాడుతూ.. మీ అబ్బాయి ఎప్పుడు సినిమాల్లోకి రాబోతున్నారు అంటూ అడిగాడు. దానికి రవితేజ స్పందిస్తూ..అసలు వాడికి నాకు సంబంధం లేదు.. ఎందుకంటే అసలు వాడు సినిమాల్లోకి వస్తాడో రాడో కూడా నాకు తెలియదు.
నా కొడుకు మహాధన్ సినిమాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను చెప్పలేను. వాడికి పూర్తి క్లారిటీ ఉంది. సినిమాల్లోకి రావాలో వద్దో అనేది వాడి ఇష్టం. ప్రస్తుతం వాడు వాడి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దయ్యాక సినిమాలంటే ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే తనకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అందులోకే వెళ్తాడు.అయితే కచ్చితంగా వాడు సినిమాల్లోకి వస్తాడని నేను మాత్రం చెప్పలేను. ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే నేను మాత్రం అడ్డు చెప్పను అంటూ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి: ‘రావణాసుర’తో నా కల నెరవేరింది.. సంగీత దర్శకుడు హర్షవర్ధన్