- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రావణాసుర’లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది: రైటర్ శ్రీకాంత్ విస్సా
by sudharani |
X
దిశ, సినిమా : రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న ‘రావణాసుర’ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుండగా.. చిత్రానికి కథ, డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘బసంతి’ మూవీతో నా సినీ ప్రయాణం మొదలైంది. రవితేజ కోసమే ఈ కథ రాసుకున్నా. రవితో మా వేవ్ లెంత్ చక్కగా మ్యాచ్ అయింది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ, సాంగ్స్, ఫన్ అన్నీ ఉంటాయి. అంతేకాదు పది తలల రావణాసురుడిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మా ‘రావణాసురుడి’లో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి. సుశాంత్ తన పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. రవితేజ తనదైన వెర్షన్‌లో చెప్పిన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దర్శకత్వం చేయాలనేది నా అంతిమ లక్ష్యం’ అంటూ వివరించాడు.
Advertisement
Next Story