- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna :చర్మ వ్యాధితో బాధపడుతున్న రష్మిక.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అనారోగ్యానికి సంబంధించి మరో కొత్త రూమర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఏవో సమస్యలతో బాధపడుతున్నట్లు జోరుగా చర్చనడుస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో తను పెట్టిన ఓ పోస్ట్ దీనికి మరింత బలం చేకూర్చింది. ఈ మేరకు తన దిన చర్యకు సంబంధించి వివరించిన నటి.. 'ఈ రోజంతా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. నిద్ర లేచిన వెంటనే కార్డియో ఎక్సర్‌సైజ్ చేశా. తర్వాత కొంచెం తిని రేపటి కోసం అన్నీ సర్దుకున్నా. ఆరా, స్నోలు నన్ను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కొంత వర్కౌట్లు చేశా. తర్వాత డిన్నర్ కూడా అయింది. డెర్మట్(డెర్మటాలజిస్ట్)తో ఓ అపాయింట్మెంట్ జరిగింది. ఓ ఇంపార్టెంట్ మీటింగ్ క్యాన్సిల్ అవడంతో ఇంటికి వచ్చి పడుకున్నా' అంటూ వివరించింది. అయితే ఇందులో డెర్మట్‌ను కలిశానని చెప్పడం చర్చకు దారితీయగా.. స్కిన్ స్పెషలిస్టును కలిసిందంటే ఏదో చర్మ సమస్యతో బాధపడుతోందని నెటిజన్లు డిష్కస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : మీరంతా 'కాంతారా' పార్ట్ 2' చూశారు. పార్ట్ 1 రాబోతుంది: షాక్ ఇచ్చిన రిషబ్